పల్లవి: కాచినావు నీదు కృపతో కాపరివై నడిపించినావు నింపినావు నీదు మహిమతో కృప వెంబడే కృపలో ఉంచు వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా..
చరణం 1: అడుగక మునుపే నా అక్కరలను ఎరిగి ఉన్నవాడవు అడిగిన వాటికంటేను ఎంతో అధికముగా దయచేయువాడవు వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా..
చరణం 2: వెదుకక మునుపే దొరికితివయ్యా నిజముగా ప్రేమించితివయ్యా ఎన్నిక లేని బలహీనుడను ఎన్నో కృపలను చూపించినావు వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా..
చరణం 3: ఎరుగక మునుపే బిరుదు పేరుతో నన్ను పిలచినావు నా తల్లి గర్భములోనే నన్ను ఏర్పరచుకుంటివి నీ కొరకే వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా..
చరణం 4: ఎక్కలేని కొండలు ఎన్నో నను కృంగదీయగా నీ భుజములపైనను ఎత్తుకొని ఉన్నత శిఖరముపై నిలిపినావు వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా..
KACHINAAVU NEEDU KRUPATHO | 2026 NEW YEAR SONG | NEW TELUGU CHRISTIAN SONG | LATEST NEW YEAR SONG KACHINAAVU NEEDU KRUPATHO | 2026 NEW YEAR SONG | NEW TELUGU CHRISTIAN SONG | LATEST NEW YEAR SONG
Lyrics Tune Music Vocals : Pr D.Isaac Gnana Raj Dop & Edit : Joshua Kamal Raj Recorded & Mixed @ NPPSSUDIO
Video Song Link : https://youtu.be/L8EaSsBWxHg?si=GqFOG_x_vZEZmT8Y