మహా రాజువే మా నాయకుడవే నడిపించు నా దైవమే || Pastor Akshay Machilipatnam
మహా రాజువే మా నాయకుడవే నడిపించు నా దైవమే ప్రతీ స్థలమునా జతే చేరినా ప్రియమైన నా హితుడవే (2) ప్రతి స్థితిలోన నడిపిన వైనం ఆశ్చర్యమే కలిగించే ప్రతీ క్షణం (2) ఆరాధింతును అను నిత్యము నిను కొనియాడెదను నిరతము (2) 1. శత్రు భయముతో మది అలజడితో – మార్గమే కానక నిలచిన వారికి (2) చెదరిన గుండెకు బలమివ్వగా నిలిపితివి సంద్రము జలరాశిగా విస్మయ మొందెను వెనుతిరుగగా మరణించే శత్రువు కనిపించక స్తుతియుంచుచూ … Read more