సౌందర్య పూర్ణుడా సర్వలోక నాధుడా Soudharya purnuda Song Lyrics

సౌందర్య పూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక (2) యేసయ్యా నా ప్రాణ స్నేహిత మనసంతా నిండిన మధురానుబంధమా అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా అపురూపమే నీ ముఖ దర్శనం సౌందర్య పూర్ణుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణతింతును ఆశతీర అతికాంక్షనీయుడా (2)                                         … Read more

Na Kosama ee siluva yagamu song lyrics

నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము-2- కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా-2-          –నా కోసమా-   నా చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై -2- నీ చేతులలో… నీ పాదాలలో… నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే -2- యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు -2-         -నా కోసమా- … Read more

స్తుతి కీర్తనీయుడా | Pas Abraham | Hosanna Ministries 2026 New Song

స్తుతి  కీర్త నీయుడా   ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతిచేసి పాడనా  (2 ) నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడవలేని ఆత్మ అనుబంధమా (2)                                                     -స్తుతి- a . నా ప్రియ నేస్తమా నా ప్రాణ … Read more

KACHINAAVU NEEDU KRUPATHO Song Lyrics

పల్లవి: కాచినావు నీదు కృపతో కాపరివై నడిపించినావు నింపినావు నీదు మహిమతో కృప వెంబడే కృపలో ఉంచు వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా.. చరణం 1: అడుగక మునుపే నా అక్కరలను ఎరిగి ఉన్నవాడవు అడిగిన వాటికంటేను ఎంతో అధికముగా దయచేయువాడవు వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా.. చరణం 2: వెదుకక మునుపే దొరికితివయ్యా నిజముగా ప్రేమించితివయ్యా ఎన్నిక లేని బలహీనుడను ఎన్నో కృపలను చూపించినావు వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా.. … Read more

NYAYAADIPATHI Song Lyrics – Hossana Ministries న్యాయాధిపతి

NYAYAADIPATHI Song Lyrics – న్యాయాధిపతి దివ్యతేజోమయా యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నినునమ్ము నీజనుల – న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతికీర్తన బలవంతుడా మహాశూరుడా పలుశోధనలలో నాతోడై నా కుడి పార్శ్వమందుండినావు నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నను మార్చినీవు నీ ఎనలేని ప్రేమను చూపితివి నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే ఆనందం నీవే నీవే నా విజయం … Read more

Adbhuthakarudavu Neevenani Song Lyrics

Adbhuthakarudavu Neevenani Song Lyrics అద్భుత కరుడవు నీవేనని ఆదియు అంతమైయున్నావని “2” యేసయ్య నీ సన్నిధిలో – పరవశించెద…”2″ నా మార్గములో కాపాడినావు నీ మార్గములో నడిపించావు “2” తొట్రిల్ల నీయక.. కృప నాకొసగి…”2″ స్థిరపరిచావు యేసయ్యా పాదాల చెంత -ప్రణమిల్లెదనయ్యా సత్యము నీవై…. సాక్షాత్కరించావు స్వతంత్రునిగా…..విడిపించావు “2” నీ ప్రేమ ఖైదీ నై…నీ గుండె గుడిలో”2″ జీవించెదను యేసయ్య కౌగిలిలోనే సేద తీరెదా… జీవాధిపతి వై జీవింపచేసావు జీవపు వాక్కును నా నోట ఉంచావు”2″ … Read more

Nee Chittame Song Lyrics

Nee Chittame Song Lyrics నీ చిత్తమే -నాలో నెరవేర్చుచున్నావు నిర్మలుడా…నజరేయుడా ధన్యుడన్నయ్య – నీ దాసుడను ధరణిలో నిను సేవించుచు (ధన్యుడన్నయ్య) ఆరాధననే జీవనశలిగా జీవించెదనయ్యా.. జీవితమంతా నీ సాక్షిగనే…. . సాగిపోదును ఆరాధన -ఆరాధన – ఆరాధన – నీకే హల్లెలూయ – హల్లెలూయ హల్లెలూయ – ఆమెన్ (నీ చిత్తమే) కన్నీటితో నీ పాదముల్ – కడుగనివ్వయ్యా దుఃఖము కాదిది – ఆనందభాష్పాలే…నా యెడ చూపిన మేలులకై ప్రేమాసాగర యేసయ్య…. ప్రేమంత నాకిచ్చినావయ్యా … Read more