Na Kosama ee siluva yagamu song lyrics
నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము-2- కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా-2- –నా కోసమా- నా చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై -2- నీ చేతులలో… నీ పాదాలలో… నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే -2- యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు -2- -నా కోసమా- … Read more