KACHINAAVU NEEDU KRUPATHO Song Lyrics

పల్లవి: కాచినావు నీదు కృపతో కాపరివై నడిపించినావు నింపినావు నీదు మహిమతో కృప వెంబడే కృపలో ఉంచు వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా.. చరణం 1: అడుగక మునుపే నా అక్కరలను ఎరిగి ఉన్నవాడవు అడిగిన వాటికంటేను ఎంతో అధికముగా దయచేయువాడవు వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా.. చరణం 2: వెదుకక మునుపే దొరికితివయ్యా నిజముగా ప్రేమించితివయ్యా ఎన్నిక లేని బలహీనుడను ఎన్నో కృపలను చూపించినావు వందనం యేసయ్యా.. వందనం యేసయ్యా.. … Read more